Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS GORGEOUS IN HER LATEST LOOK PICS GOES VIRAL SR

Rashmika Mandanna : రష్మిక మందన్న ఇంత అందంగా ఉన్నారంటే.. పిక్స్ వైరల్..

Rashmika Mandanna : రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించింది.