Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS GORGEOUS IN HER LATEST GREEN SAREE OUTFIT PICS GOES VIRAL SR

Rashmika Mandanna : వెరైటీ చీరకట్టులో వావ్ అనిపించిన రష్మిక మందన్న..

Rashmika Mandanna : రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తున్నారు.