Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS BEAUTIFUL IN HER LATEST WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Rashmika Mandanna : పరవశంలో మునిగితేలుతోన్న రష్మిక మందన్న.. కారణం అదేనా..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం రష్మిక పరవశంలో మునిగితేలుతోంది.