Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS BEAUTIFUL IN HER LATEST WHITE SAREE PHOTOSHOOT PICS GOES VIRAL SR

Rashmika Mandanna : చీరలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న రష్మిక మందన్న.. మరి ఇంత అందమా..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించింది.