Home » photogallery » movies »

PUSHPA ACTRESS ANCHOR ANASUYA LOOKS BEAUTIFUL IN HER LATEST WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Anasuya : అనసూయ జిగేల్.. ఛమ్కి డ్రెస్‌లో మెరిసిపోతున్న అందాల యాంకర్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తున్నారు.