Home » photogallery » movies »

PUSHPA 8 DAYS WW COLLECTIONS AND ALLU ARJUN MOVIE PICKUP VERY STRONGLY ON 8TH DAY PK

Pushpa 8 days WW Collections: ‘పుష్ప’ 8 డేస్ కలెక్షన్స్.. అనూహ్యంగా పుంజుకున్న పుష్పరాజ్..

Pushpa 8 days WW Collections: పుష్ప (Pushpa 8 days WW Collections) సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ సినిమాకు 117 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.