Home » photogallery » movies »

PUSHPA 4 DAYS WW COLLECTIONS AND ALLU ARJUN MOVIE RUNNING TOWARDS 200 CRORES GLOBALLY PK

Pushpa 4 days WW Collections: ‘పుష్ప’ 4 డేస్ కలెక్షన్స్.. 200 కోట్ల వైపు అడుగేస్తున్న అల్లు అర్జున్..

Pushpa 4 days WW Collections: అల్లు అర్జున్ (Pushpa 4 days WW Collections) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఈ సినిమా  ఫస్ట్ వీకెండ్ అరాచకం చేసింది. నాలుగో రోజు సోమవారం కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. సినిమాకు 4వ రోజు కూడా 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది.