హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun | Pushpa 2 : సింహంతో అల్లు అర్జున్ పోరాటం.. ఎన్టీఆర్ పులి ఫైట్‌ను మించి..

Allu Arjun | Pushpa 2 : సింహంతో అల్లు అర్జున్ పోరాటం.. ఎన్టీఆర్ పులి ఫైట్‌ను మించి..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో పార్ట్‌కు సంబంధించి షూటింగ్ షురూ అయ్యింది.

Top Stories