[caption id="attachment_873822" align="alignleft" width="1200"] Ram Charan: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పరిచయం అయిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కుమారుడిగా పరిచయం అయిన తనకంటూ తన నటనతో.. తన సినిమాలతో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. అలాంటి మెగా పవర్ స్టార్ ఫస్ట్ లవ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?