హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ismart Shankar 2: లైగర్ ఎఫెక్ట్... ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పనిలోపడ్డ పూరి.. !

Ismart Shankar 2: లైగర్ ఎఫెక్ట్... ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పనిలోపడ్డ పూరి.. !

రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ సినిమలో రామ్ డైలాగ్స్ , సాంగ్స్ అన్నీ కూడా ఆడియన్స్‌ను షేక్ చేశాయి,తాజాగా ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ పనిలో పడ్డాడు పూరి జగన్నాథ్. లైగర్ ఫెయిల్యూర్‌తో జనగణమణ సినిమాను కాస్త పక్కన పెట్టి ఇస్మార్ట్ శంకర్ 2 కు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు పూరి.

Top Stories