Home » photogallery » movies »

PURI JAGANNADH SCRIPT READY FOR PAWAN KALYAN CM ROLE IN MOVIE SB

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్... !

పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా రాజకీయాల్లో సిన్సియర్‌గా పనిచేస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ తన గొంతును బలంగానే వినిపిస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు పూరి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడంట. ఆ విషయం ఏంటో చూద్దాం..