హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ismart Shankar: ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ రీమేక్‌కు రంగం సిద్దం.. హీరో ఎవరంటే..

Ismart Shankar: ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ రీమేక్‌కు రంగం సిద్దం.. హీరో ఎవరంటే..

Ram Ismart Shankar | ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా గతేడాది తెలుగులో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఇస్మార్ట్ శంకకర్’ సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Top Stories