Puri Jagannadh Introduced Heroines | టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. ఇక ఈయన తన సినిమాలతో పరిచయం చేసిన కథానాయికలు ఆ తర్వాత వివిధ ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బద్రి సినిమాలో రేణు దేశాయ్ నుంచి మొదలు పెడితే.. రాబోయే ‘లైగర్’ మూవీతో అనన్య పాండేను తెలుగు తెరను పరిచయం చేస్తున్నారు. మొత్తంగా పూరీ ఇంట్రడ్యూస్ చేసిన భామలు వీళ్లే.. (Twitter/Photos)