Home » photogallery » movies »

PURI JAGANNADH INTERESTING COMMENTS ON ALLU ARJUN PUSHPA MOVIE SB

Pushpa: అల్లు అర్జున్ పుష్పలో ఆ సీన్ బాగా నచ్చింది... పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు.. !

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను రీసెంట్‌గా పుష్ప సినిమా చూశామన్నారు.అందులో ఓ సీన్ తనకు బాగా నచ్చిందన్నారు.