అంటే ఛార్మితో కలిసి సినిమా ప్రొడక్షన్ విషయమై ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనుందన్నమాట పూర్తి డాటర్ పవిత్ర పూరి. అయితే ట్రైనింగ్ కోసమే పూరి కనెక్ట్స్ బాధ్యతలను పవిత్ర చేతిలో పెడుతున్నారా? లేక ఛార్మిని తప్పించాలని ప్రయత్నమా అనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. పవిత్ర- ఛార్మి కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ నడిపించబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.