Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురును చూశారా.. ఎంత అందంగా ఉందో..

Pavithra Puri : పవిత్ర పూరీ.. రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బుజ్జి త్రిషగా నటించి అలరించింది.