Home » photogallery » movies »

PUNEETH RAJKUMAR SUSHANT SINGH RAJPUT UDAY KIRAN MANY CINEMA PERSONALITIES DIED AT YOUNG AGE TA

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ సహా చిన్న వయసులో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..

Puneeth Rajkumar | Puri Jagannadh : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణాన్ని ఆయన అభిమానులతో పాటు, సినీ సెలెబ్రిటీస్ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అకాల మరణం కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పునీత్ రాజ్‌కుమార్ కంటే ముందు..ఇంకా చాలా మంది చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.