Puneeth Rajkumar: పునీత్ నుదుట ముద్దుపెట్టి.. వెక్కి వెక్కి ఏడ్చిన కర్నాటక సీఎం బొమ్మై

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు కన్నడ నటీనటులు, రాజకీయ ప్రముఖులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడిపెడుతున్నారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మ కూడా పునీత్‌ పార్థివదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు.