Home » photogallery » movies »

PUNEETH RAJKUMAR JAMES MOVIE RISHI KAPOOR SHARMAJI NAMKEEN FROM VISHNUVARDHAN CHIRANJEEVI SARJA SUSHANT SINGH RAJPUT ANR THESE CELEBS MOVIES RELEASED AFTER THEIR DEATH HERE ARE THE LIST TA

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్, రిషీ కపూర్ సహా ఈ సినీ ప్రముఖుల సినిమాలు చనిపోయాక విడుదలయ్యాయని తెలుసా..

Puneeth Rajkumar - Rishi Kapoor celebs death: మనం ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినపుడు చాలా బాధ పడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతుంటారు అభిమానులు. పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) నటించిన సినిమా జేమ్స్ ఈ రోజు విడుదలైంది. మరోవైపు ఒకప్పటి బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ నటించిన ‘శర్మజీ నమ్కీన్’ కూడా ఆయన కన్నుమూసిన రెండేళ్ల తర్వాత విడుదల కాబోతోంది. మొత్తంగా సినీ నటులు చనిపోయిన తర్వాత విడుదలై వారి చివరి సినిమాలపై ఫోకస్..