హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ ’జేమ్స్’ సహా ఈ సినీ ప్రముఖుల సినిమాలు వాళ్లు చనిపోయాక విడుదలయ్యాయని తెలుసా..

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ ’జేమ్స్’ సహా ఈ సినీ ప్రముఖుల సినిమాలు వాళ్లు చనిపోయాక విడుదలయ్యాయని తెలుసా..

Puneeth Rajkumar - Movies released after celebs death: మనం ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినపుడు చాలా బాధ పడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతుంటారు అభిమానులు. పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) నటించిన సినిమా 2022లో విడుదల కానుంది. కొందరు చనిపోయిన తర్వాత వాళ్ళ చివరి సినిమాలు విడుదలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..

Top Stories