దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న కన్నడ సినిమా కాంతారలో వాస్తవానికి నటించాల్సిన రిషబ్ శెట్టి కాదు. ఆ సినిమా ముందుగా పునీత్ రాజ్ కుమార్ తీయాల్సింది. కథ రాసుకున్న తర్వాత రిషబ్ శెట్టి సినిమా కోసం పునీత్‌ని కలిశాడని, శివ పాత్రలో నటించమని కోరాడని సమాచారం.