హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

చీరలో చంపేసిన పునర్నవి... అదిరిన లేటెస్ట్ పిక్స్..

చీరలో చంపేసిన పునర్నవి... అదిరిన లేటెస్ట్ పిక్స్..

Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మధ్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. తాజాగా Bigg Boss Telugu 3లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం తెలిసిందే.

Top Stories