Home » photogallery » movies »

PUHSPA 4 DAYS COLLECTION WITH HINDI AND OTHER LANGUAGES HERE ARE THE LIST TA

Pushpa 4 days Hindi Collections : తెలుగులో కాకుండా మిగతా భాషల్లో ’పుష్ప’ దూకుడు.. తగ్గేదేలే అంటున్న బన్ని..

Allu Arjun - Pushpa Hindi Collections | అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘ఫుష్ప’. బన్ని కెరీర్‌లోనే తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తెలుగులోనే మిగతా భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది.