అందాల భామ త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. Photo: Instagram.com కొన్నిసార్లు ఈ వార్తలపై స్పందించిన ఈ ముదురుభామ.. మరికొన్ని సార్లు ఇలాంటి వార్తలను లైట్ తీసుకుంది. Photo: Instagram.com అయితే తాజాగా ఆమె పెళ్లి గురించి కొద్దిరోజులుగా మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. Photo: Twitter ఓ దర్శకుడితో త్రిష ప్రేమాయణం సాగిస్తోందని.. త్వరలోనే అతడిని ఆమె పెళ్లి చేసుకోనుందనే ప్రచారం మొదలైంది. Photo: Instagram.com/dudette583/ దర్శకుడితో ప్రేమాయణం అనే టాక్ రావడంతో.. ఇది నిజమేనేమో అని సినీవర్గాలు కూడా విశ్వసించాయి. Photo: Twitter కొందరు ఇదే విషయంపై త్రిషను కూడా అడిగారని సమాచారం. Photo: Instagram.com అయితే అలాంటిదేమీ లేదని ఆమె వారికి క్లారిటీ ఇచ్చింది. Photo: Instagram.com తాజాగా ఆమె పీఆర్ టీమ్ దీనిపై స్పందించింది. Photo: Twitter త్రిష పెళ్లి చేసుకోబోతోందనే వార్తలను నమ్మవద్దని సూచించింది. Photo: Twitter గతంలో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది త్రిష. Photo: Twitter అయితే వారి పెళ్లి మాత్రం జరగలేదు. Photo: Twitter దీంతో ఎప్పటికప్పుడు ఈ లేడీ బ్యాచలర్ పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. .. Photo : Twitter విజయ్‌తో త్రిష Photo: Instagram.com విజయ్‌తో త్రిష Photo: Twitter త్రిష ఫోటోస్ Photo: Twitter త్రిష ఫోటోస్ Photo: Instagram.com త్రిష ఫోటోస్ Photo: Instagram.com త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583 త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583 త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583 రెహమాన్‌తో త్రిష Photo: Instagram.com/dudette583 త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583 త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583 ఆ తర్వాత ఇలియానా, తమన్నాల తాకిడికి తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలు ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు. Photo: Twitter అయితే ఇటీవల త్రిష మళ్లీ పుంజుకుంది. తమిళంలో ఆమె సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. Photo: Twitter మె నటించిన '96' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆమె నటన అందర్ని మైమరిపించింది. Photo: Twitter ఈ '96' సినిమాను తెలుగులో సమంత,శర్వానంద్ జోడిగా దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Twitter అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష హాట్ ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ సంగీత దర్శకుడు రహమాన్‌తో అందాల త్రిష Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ తన స్నేహితురాళ్లతో త్రిష Photo: Instagram.com/dudette583/ అందాల త్రిష ఫోటోస్ Photo: Instagram.com/dudette583/ అందాల భామ త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఈ వార్తలపై స్పందించిన ఈ ముదురుభామ.. మరికొన్ని సార్లు ఇలాంటి వార్తలను లైట్ తీసుకుంది. అయితే తాజాగా ఆమె పెళ్లి గురించి కొద్దిరోజులుగా మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఓ దర్శకుడితో త్రిష ప్రేమాయణం సాగిస్తోందని.. త్వరలోనే అతడిని ఆమె పెళ్లి చేసుకోనుందనే ప్రచారం మొదలైంది. దర్శకుడితో ప్రేమాయణం అనే టాక్ రావడంతో.. ఇది నిజమేనేమో అని సినీవర్గాలు కూడా విశ్వసించాయి. కొందరు ఇదే విషయంపై త్రిషను కూడా అడిగారని సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని ఆమె వారికి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె పీఆర్ టీమ్ దీనిపై స్పందించింది. త్రిష పెళ్లి చేసుకోబోతోందనే వార్తలను నమ్మవద్దని సూచించింది. గతంలో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది త్రిష. అయితే వారి పెళ్లి మాత్రం జరగలేదు. దీంతో ఎప్పటికప్పుడు ఈ లేడీ బ్యాచలర్ పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.