హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6: బిగ్ బాస్ భారీ మోసం! చెప్పిందొకటి.. చేసిందొకటి..

Bigg Boss 6: బిగ్ బాస్ భారీ మోసం! చెప్పిందొకటి.. చేసిందొకటి..

Bigg Boss 6 Telugu: మొత్తం 21 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకొచ్చిన బిగ్ బాస్.. ఓ ఇద్దరి విషయంలో మోసం చేశాడంటూ జనం ఫైర్ అవుతున్నారు. చెప్పిందొకటి.. చేసేదొకటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Top Stories