హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

PS-1 : పొన్నియన్ సెల్వన్, పుష్ప,సలార్ సహా ప్యాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా రానున్న భారీ చిత్రాలు..

PS-1 : పొన్నియన్ సెల్వన్, పుష్ప,సలార్ సహా ప్యాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా రానున్న భారీ చిత్రాలు..

Two Parts Movies | ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీ వాళ్లు ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. అందులో కొన్ని కథా రీత్యా ఎక్కువ స్పాన్ ఉంటే.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. రక్త చరిత్ర, బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు,కేజీఎఫ్ వంటి సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కాయి. ఇపుడు పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. తాజాగా ఈ రోజు మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ విడుదలైంది. వచ్చే యేడాది రెండో భాగం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Top Stories