Home » photogallery » movies »

PRUDHVI RAJ SHOCKING COMMENTS ON JANSENA LEADER PAWAN KALYAN SLB

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్.. ఆయనే సీఎం! వైసీపీ నేత పృథ్వీ కామెంట్స్ వైరల్

Prudhvi Raj On Pawan Kalyan: కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వత రాజకీయాల్లో ప్రవేశించి తన లక్‌‌ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసాడు. అయితే ఇప్పుడు అదే పృథ్వీ.. పవన్ కళ్యాణ్‌పై కొన్ని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.