హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastar : బ్రహ్మస్త్ర ఈవెంట్ రద్దు.. నిర్మాతలకు భారీ నష్టం.. ఎన్నికోట్లంటే..!

Brahmastar : బ్రహ్మస్త్ర ఈవెంట్ రద్దు.. నిర్మాతలకు భారీ నష్టం.. ఎన్నికోట్లంటే..!

వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభం కావడంతో తాము బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు తేల్చిచెప్పడంతో నిన్న సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది. అయితే ఈ ఈవెంట్ రద్దుతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Top Stories