KGF2 సక్సెస్ మీట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, చిత్ర నిర్మాతలు మరో హాట్ న్యూస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే KGF 3. త్వరలో కేజీఎఫ్2కు సీక్వెల్‌గా కేజీఎఫ్ 3 కూడా వస్తోందని పేర్కొన్నారు. అయితే కేజీఎఫ్ 3 షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానున్నట్లు.. నిర్మాత విజయ్ కిరగుండూరు పేర్కొన్నారు.