ఈ టైమ్‌లో థియేటర్స్ ఓపెన్ చేస్తే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే..

Suresh Babu: అన్నీ కుదిర్తే సెప్టెంబర్ 1 నుంచి థియేటర్స్ ఓపెన్ చేయాలని ఆలోచిస్తుంది కేంద్రం. ఇప్పటికే ఐబి సంస్థ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. థియేటర్స్ ఓనర్స్‌తో మాట్లాడుతూ..