Home » photogallery » movies »

PRODUCER NATTI KUMAR SHOCKING COMMENTS ON NARESH PAVITRA LOKESH RELATION SB

Naresh:పవన్ మూడు పెళ్లిళ్లు.. నరేష్ నాలుగో పెళ్లి.. ఇండస్ట్రీ చులకన అయిపోయిందన్న నిర్మాత

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకే దుమారం రేగిందని మీడియా ప్రశ్నిస్తే.. ఎవరు ఇష్టం వారిది అన్నారు. ఇది వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయమన్నారు. సెలబ్రిటీలు ఇలాంటివి చేస్తే.. మీడియా హడావుడి చేస్తుందన్నారు. అదే బయటవాళ్లు చేస్తే అసలు పట్టించుకోరా అంటూ మీడియాపై విమర్శలు చేశారు నట్టికుమార్.