Home » photogallery » movies »

PRODUCER CHARMME BURSTS INTO TEARS EXPRESSING THE HARD TIMES DURING THE MAKING OF LIGER VIDEO GOES VIRAL SR

Liger : అంత భారీ ఆఫర్‌‌ను రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి : పూరిని ఉద్దేశిస్తూ ఛార్మీ భావోద్వేగం..

Liger | Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలతో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఆగస్టు 25న విడుదలకానున్న లైగర్ టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది.