హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nithiin : నితిన్-వక్కంతం వంశీ సినిమాకు అనుకోని కష్టాలు.. షూటింగ్ ఇప్పట్లో లేనట్లే..

Nithiin : నితిన్-వక్కంతం వంశీ సినిమాకు అనుకోని కష్టాలు.. షూటింగ్ ఇప్పట్లో లేనట్లే..

Nithiin : నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యం యస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.. శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఇక ఈ సినిమా విడుదలై చాలా రోజులు కావోస్తున్న నితిన్ కొత్త సినిమాను మొదలు పెట్టలేదు..

Top Stories