Priyanka Nalkar: ప్రియాంక గ్లామర్ డోస్ పెంచేసిందా?... అమ్మడిని అలా చూసి ఫ్యాన్స్

Priyanka Nalkar: ప్రియాంక నల్కర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ టాప్... ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఆఫర్ల కోసమే అమ్మడు స్కిన్ షో మొదలుపెట్టిందా అనే చర్చ మొదలైంది.