ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్లకు వరసగా అవకాశాలు ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాదు. అందుకే చాలా మన ముద్దుగుమ్మలు లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. దానికోసం అందాలు ఆరబోస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ కూడా ఇదే చేస్తుంది. తాజాగా రెడ్ డ్రస్‌లో మతులు చెడగొట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు విడుదలైన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. (Priyanka Jawalkar Photo Twitter)