Priyanka Jawalkar: గ్లామర్‌తో కాక రేపుతోన్న అచ్చ తెలుగు అందం ప్రియాంక జవాల్కర్..

Priyanka Jawalkar : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా చిత్రంలో మెరిసింది ప్రియాంక జవాల్కర్. అయితే ఆ సినిమా హిట్ అయినా ఈ భామకు టాలీవుడ్‌లోచెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఫోటో షూట్స్‌తో కాలం వెళ్లదీస్తోంది.