Home » photogallery » movies »

PRIYANKA JAWALKAR SHARES HER STUNNING PHOTOS ON SOCIAL MEDIA NR

Priyanka Jawalkar: అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న ప్రియాంక జువాల్కర్?

Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాక్సీవాలా సినిమాతో పరిచయం అయినా తెలుగు అందం ప్రియాంక జవాల్కర్.. హీరో విజయ్ దేవరకొండతో నటించి ఎంతోమంది మనసు దోచింది.