HBDPriyankaChopra : అందాల ప్రియాంక చోప్రా అదిరిపోయే పిక్స్..

Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ఇప్పుడో గ్లోబల్ స్టార్. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం లాస్ ఎంజెల్స్‌లోనే కాపురం పెట్టిన ప్రియాంక భర్తతో కలిసి అక్కడే ఉంటోంది. హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ 4 లో నటిస్తోన్న ప్రియాంక ఈరోజు తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.