Deepika - Priyanka - Shraddha: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

Priyanka Chopra - Deepika Padukone - Shraddha Kapoor - Alia Bhatt | టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు. అందులో ప్రియాంక,శ్రద్దా కపూర్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.