Home » photogallery » movies » PRIYANKA CHOPRA SISTER PARINEETI CHOPRA SENSATIONAL BIKINI SHOW PK

Parineeti Chopra: పరిణీతి చోప్రా హాట్ షోకు మతి పోవాల్సిందే..

Parineeti Chopra: ఇషక్‌జాదే సినిమాతో హిందీ ఆడియన్స్‌కు పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది పరిణీతి చోప్రా. శుద్ధ్ దేశీ రొమాన్స్ లాంటి సినిమాల్లో లిప్ లాక్ సీన్స్‌తో కూడా రెచ్చిపోయింది. అయితే విజయాలు రాకపోవడంతో అమ్మడి కెరీర్ అయోమయంలో పడిపోయింది. దాంతో ఇప్పుడు బికినీ షోలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.