హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Priyanka Chopra: బ్రేకప్ తర్వాత అతడికి ఫోన్లు చేసి.. ముద్దులు పెట్టి అలా మాట్లాడేదాన్ని..!

Priyanka Chopra: బ్రేకప్ తర్వాత అతడికి ఫోన్లు చేసి.. ముద్దులు పెట్టి అలా మాట్లాడేదాన్ని..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా... ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా మారింది. ప్రియాంక డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్. తనకు నచ్చింది చేయడంలో, చెప్పడంలో ఎప్పుడూ ముందుంటుంది. తన మనసులో మాట చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడదు. తాజాగా ప్రియాంక... తన మాజీ ప్రియుడితో బ్రేకప్ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడేదాన్ని అని చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Top Stories