Home » photogallery » movies » PRIYANKA CHOPRA SHAKES INTERNET WITH SEXY SWIMSUIT SEE ACTRESS SUPER PICS SRD

Priyanka Chopra : వయస్సు పెరిగిన తరగని సొగసు.. ప్రియాంక స్విమ్ సూట్ అందాలతో సోషల్ మీడియా షేక్..

Priyanka Chopra : ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. అనంతరం హలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకుసాగుతోంది. కేవలం సినిమాల్లోనే కాదు ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంలో ఆరితేరింది. ఇక, వయస్సు పెరిగిన..తరగని అందంతో కుర్రకారును కవ్విస్తోంది ప్రియాంక.