Billboard Music Awards 2021: లాస్ ఏంజెల్స్ లో బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2021 వేడుక ఎంతో కలర్ ఫుల్గా జరిగింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఈ వేదికకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చి మెరిసిపోయారు.. ఈ అవార్డు సెర్మనీ కార్యక్రమానికి నిక్ జోనస్ హోస్ట్ గా వ్యవహరించగా ప్రియాంక చోప్రా తోడుగా వచ్చారు. ఈ బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2021 వేడుకలో ప్రియాంక చోప్రా ఆకర్షణీయంగా నిలిచింది.