Priyanka Chopra : ప్యారిస్ అందాలను ఆస్వాదిస్తోన్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. పిక్స్ వైరల్..

: ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్  అని తెలిసిందే.. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన  ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది.  అంతేకాదు హాలీవుడ్‌కు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక చోప్రా అదే దూకుడు ప్రదర్శిస్తోంది.