సరిలేరు మీకెవ్వరు.. ఆ విషయంలో దీపికా, ప్రియాంకకు ఎవరు లేరు సాటి..

టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు. అందులో ప్రియాంక, దీపికా టాప్ ప్లేస్‌లో ఉన్నారు.