ఆ విషయంలో దీపికా, ప్రియాంక,శ్రద్దా, ఆలియాలకు సాటి లేరు ఎవరు..

టెక్నాలజీ పుణ్యామా అని ఇపుడు ప్రతి ఒక్క హీరోకు, హీరోయిన్స్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ.. హద్దులు చెరిపేసారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ ఎంత ఉంటే అంత పాపులారిటీ. ఇక బాలీవుడ్ హీరోయిన్స్‌లో టాప్ 5 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న భామలు వీళ్లే..