Home » photogallery » movies »

PRIYANKA ARUL MOHAN REJECTED PAWAN KALYAN OFFER HERE ARE THE DETAILS TA

Priyanka Arul Mohan : పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ప్రియాంక అరుల్ మోహన్.. ?

Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. తాజాగా ఈ భామ పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.