Home » photogallery » movies »

PRIYANKA ARUL MOHAN NANI GANG LEADER FAME LATEST WHITE COLOR TOP PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Priyanka Arul Mohan : వైట్ టాప్‌లో అదరహో అనిపిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ భామ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ అభిమానులను అలరిస్తోంది.