Home » photogallery » movies »

PRIYANKA ARUL MOHAN LOOKS STUNNING IN MODERN LOOK SR

అదిరిన ప్రియాంక అరుల్ మోహన్ మోడ్రన్ లుక్...

Happy Birthday Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.