Priyamani : చీరకట్టులో మరింత సొగసుగా ప్రియమణి.. అదరహో అనిపిస్తోన్న నారప్ప భామ అందాలు..

Priyamani: టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇపుడు సీనియర్ హీరోల సరసన అవకాశాల కోసం ట్రై చేస్తోంది.